<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>40</hymn_number>
<title>యె¬వ సన్నిధిని</title>
<lyrics>[C1]
   యె¬వ సన్నిధిని - నీ స్తోత్రగానముతో - మ¬పకారునకు - మానుగ
   నర్పణ సమర్పించుఁడి

[V1]
 ప్రభు పడుగు సర్పణలు - ప్రేమ కృతజ్ఞతలు = అభయ ప్రధానములు -
 విభునకు నియ్యుఁడు	విరివిగను

[V2]
 రిక్తహస్తములతో - రావలదు సన్నిధికి = భక్తవత్సలునకు - శక్తి కొలఁది
 మీ రర్పించుఁడి

[V3]
 శృంగారాలయ మీలలోఁ - పొంగారఁ గట్టుటకు = బంగారు వెండి</lyrics>
</song>